Dasara Tollywood Movie Festivals. All the best for every one..
ఈ దసరా చలన చిత్ర ప్రియులకు నిజంగా పండగే. పెద్ద సినిమాలు, అగ్ర నటులు ఈ దసరా కు బరి లో దిగుతున్నారు. బాలకృష్ణ, మహేష్ బాబు,నాగార్జున, ఎన్.టి.ఆర్., వెంకటేష్,నాగ చైతన్య తదితరులు విజయ దశమి విజయం కోసం పటు పడుతున్నారు. వరం విడిదిలో ఒక్కో సినిమా విడుదల అవుతోంది. మరి ఈ సారి విజయ దశమి అగ్ర స్థానం ఎవర్ని వరిస్తుందో.
1. శ్రీ రామ రాజ్యం – సెప్టెంబర్ 16 – బాలకృష్ణ
2. దూకుడు – సెప్టెంబర్ 23 – మహేష్ బాబు
3. రాజన్న – సెప్టెంబర్ 30 – నాగార్జున
4. ఊసరవెల్లి – అక్టోబర్ 6 – ఎన్.టి.ఆర్.
5. బాడిగార్డ్ – అక్టోబర్ 14 – వెంకటేష్
6. బెజవాడ – అక్టోబర్ 21 – నాగ చైతన్య

చూసారా ఎంత మంది తారలు వస్తున్నారో మన ముందుకు. నిజమైన దసరా పండగకు సిద్ధం కండి
1. శ్రీ రామ రాజ్యం – సెప్టెంబర్ 16 – బాలకృష్ణ
2. దూకుడు – సెప్టెంబర్ 23 – మహేష్ బాబు
3. రాజన్న – సెప్టెంబర్ 30 – నాగార్జున
4. ఊసరవెల్లి – అక్టోబర్ 6 – ఎన్.టి.ఆర్.
5. బాడిగార్డ్ – అక్టోబర్ 14 – వెంకటేష్
6. బెజవాడ – అక్టోబర్ 21 – నాగ చైతన్య

చూసారా ఎంత మంది తారలు వస్తున్నారో మన ముందుకు. నిజమైన దసరా పండగకు సిద్ధం కండి
0 comments:
Post a Comment